ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
    Mon 14:33

    రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

    • ఫిబ్రవరి 13న విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు
    • విజేతలకు బహుమతులు అందించనున్న సీఎం జగన్
    • క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగం
    Read full story
  • తన నివాసంలో నిరాహారదీక్షను ప్రారంభించిన వి.హనుమంతరావు
    Sat 13:33

    తన నివాసంలో నిరాహారదీక్షను ప్రారంభించిన వి.హనుమంతరావు

    • బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరాహారదీక్ష
    • బీసీల అభ్యున్నతి జరగాలంటే.. వారి జనాభా ఎంత ఉందో తెలియాలన్న వీహెచ్
    • తన లేఖలకు కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో దీక్షకు దిగిన వీహెచ్
    Read full story
  • 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం!
    Sat 13:26

    'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం!

    • తన 'ఎక్స్' ఖాతా బయోను మార్చిన మమతా బెనర్జీ
    • మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో స్పష్టంగా ప్రస్తావన
    • 15, 16, 17వ విధానసభలకు సీఎంగా ఉన్నట్లు పేర్కొన్న దీదీ
    • రాజీనామా ప్రచారానికి బయో మార్పుతో సమాధానమిచ్చినట్లు విశ్లేషణ
    Read full story
  • సీఎం సువేందు అధికారికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు.. ప్రజల విజయమని వ్యాఖ్య
    Sat 13:14

    సీఎం సువేందు అధికారికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు.. ప్రజల విజయమని వ్యాఖ్య

    • ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి
    • శ్యామా ప్రసాద్ ముఖర్జీ గడ్డపై బీజేపీ అధికారం చేపట్టడం గొప్ప నివాళి అన్న పవన్
    • ఈ విజయం కార్యకర్తల దశాబ్దాల పోరాటానికి దక్కిన గౌరవమని వ్యాఖ్య
    Read full story
  • బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం.. ఇదిగో వీడియో!
    Sat 13:08

    బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం.. ఇదిగో వీడియో!

    • పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
    • ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి
    • రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
    Read full story
  • డోప్ టెస్ట్ వివాదం.. టీమిండియా యువ క్రికెటర్లకు షాక్!
    Sat 13:00

    డోప్ టెస్ట్ వివాదం.. టీమిండియా యువ క్రికెటర్లకు షాక్!

    • భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు 'నాడా' నోటీసులు
    • డోప్ టెస్ట్ కోసం అందుబాటులో లేకపోవడంతో చర్యలు
    • 'వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్' కింద కేసు నమోదు
    • వివరణ ఇవ్వడానికి ఇద్దరికీ ఏడు రోజుల గడువు
    • మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల నిషేధం ముప్పు
    Read full story
  • పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర?
    Sat 12:57

    పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర?

    • అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన ముడిచమురు ధర
    • బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 126 డాలర్లకు చేరిన వైనం
    • మే 15 లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం
    Read full story
  • ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ భారీ ఊరట
    Sat 12:46

    ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ భారీ ఊరట

    • పాకిస్థాన్‌కు 1.3 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసిన ఐఎంఎఫ్
    • కార్యక్రమాల సమీక్ష పూర్తి కావడంతో నిధుల మంజూరుకు ఆమోదం
    • పాక్ ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ ప్రశంస
    • అయినప్పటికీ ద్రవ్యోల్బణం, బాహ్య సవాళ్లు ఉన్నాయని హెచ్చరిక
    • ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలని పాకిస్థాన్‌కు సూచన
    Read full story
  • ‘జెయింట్ కిల్లర్’కు సీఎం కుర్చీ.. సువేందు అధికారిని బీజేపీ ఎందుకు ఎంచుకుందంటే?
    Sat 12:32

    ‘జెయింట్ కిల్లర్’కు సీఎం కుర్చీ.. సువేందు అధికారిని బీజేపీ ఎందుకు ఎంచుకుందంటే?

    • మమతా బెనర్జీని ఓడించిన ‘జెయింట్ కిల్లర్’గా ఆయనకున్న ఇమేజ్‌కు పెద్దపీట
    • ప్రభావశీలమైన మహీశ్య ఓబీసీ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసి కుల సమీకరణాల్లో పైచేయి
    • దూకుడైన హిందూత్వంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు వేయడమే లక్ష్యం
    • సువేందు సొంత నెట్‌వర్క్ ద్వారా టీఎంసీ సంస్థాగత బలాన్ని ఎదుర్కోవడం మరో ప్రధాన కారణం
    Read full story
  • క్యాంప్ పాలిటిక్స్.. హైదరాబాదులో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
    Sat 12:18

    క్యాంప్ పాలిటిక్స్.. హైదరాబాదులో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
    • విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
    • తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు తరలించిన కాంగ్రెస్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV