Nara Lokesh: నారా లోకేశ్ శంఖారావం రేపటి షెడ్యూల్ ఇదే!

Nara Lokesh Shankharavam 2nd day schedule
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర రెండో రోజున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ లోకేశ్ శంఖారావం యాత్రకు తొలి రోజు కాగా... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాసలో ఏర్పాటు చేసిన సభలకు లోకేశ్ హాజరయ్యారు. రేపు (ఫిబ్రవరి 12) నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర కొనసాగించనున్నారు.

12-2-2024 (సోమవారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15  – శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రసంగం.
10.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.30– శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం.
10.32– నరసన్నపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ ప్రసంగం. 
10.34– నరసన్నపేట టీడీపీ ఇంఛార్జ్ బొగ్గు రమణమూర్తి ప్రసంగం.
10.36– నరసన్నపేట శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.12 – నారా లోకేశ్ శ్రీకాకుళం చేరిక.
12.30 – శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద భోజన విరామం.

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15  – శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రసంగం.
2.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.30– శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం.
2.32– శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కోరాడ సర్వేశ్వరావు ప్రసంగం.
2.34– శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గుండా లక్ష్మీదేవి ప్రసంగం.
2.36– శ్రీకాకుళం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.12 – ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేశ్ చేరిక.

ఆముదాలవలస నియోజకవర్గం
సాయంత్రం
4.45 – టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రసంగం.
4.50 – జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడి పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.00 – ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం.
5.02 – జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పి.రామ్మోహన్ ప్రసంగం.
5.04 – ఆముదాలవలస నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కూన రవికుమార్ ప్రసంగం.
5.06 – ఆముదాల వలస శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా పాతపట్నం ప్రయాణం.
7.20 – పాతపట్నం చేరుకుని, అక్కడ బస చేస్తారు.
Go Back to Shorts
Nara Lokesh
Shankharavam
2nd Day
Schedule
Srikakulam District
TDP
Andhra Pradesh

More Telugu News