Sat 17:05 జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: షర్మిల అల్లూరి జిల్లా చింతపల్లి సభలో పాల్గొన్న షర్మిల జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా? అని ప్రశ్న Read full story
Sun 17:48 ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయాలని పిలుపు సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని నేతలకు కేటీఆర్ సూచన నియోజకవర్గాల్లోనే వేడుకలు జరపాలని కార్యకర్తలకు విజ్ఞప్తి Read full story
Sun 17:35 ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్ ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన సంజూ శాంసన్ అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచిన సంజూ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు Read full story
Sun 17:29 కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్న వైనం ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన గైక్వాడ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసిన సీఎస్కే గుజరాత్ బౌలర్లలో మూడు వికెట్లతో రాణించిన కగిసో రబాడా Read full story
Sun 17:02 భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు! గుజరాత్‌లో భయానక ప్రదేశంగా పేరుగాంచిన డ్యూమాస్ బీచ్ నల్లటి ఇసుకతో భయంకరంగా కనిపించే సముద్ర తీరం ఒకప్పుడు శ్మశాన వాటిక కావడంతో దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి చీకటి పడ్డాక అక్కడ ఉండవద్దని స్థానికుల హెచ్చరిక Read full story
Sun 16:48 ట్రంప్ విందులో కాల్పులు... ఆమె మాటలు నిజం అయ్యాయి! ట్రంప్ హాజరైన విందులో కాల్పుల కలకలం ‘షాట్స్ విల్ బి ఫైర్డ్’ అన్న ప్రెస్ సెక్రటరీ ట్రంప్ వాడీవేడి ప్రసంగం చేస్తారన్న ఉద్దేశంలో ఆమె వ్యాఖ్యలు ఆ తర్వాత నిజంగానే కాల్పులు ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్ Read full story
Sun 16:36 ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత... క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల సరఫరా లోపాల వల్లే కొన్ని బంకులు మూతపడ్డాయని వెల్లడి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పెట్రోల్ బంకుల మూసివేతపై నివేదిక కోరిన సీఎం చంద్రబాబు ఆయిల్ డిపోలను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం Read full story
Sun 16:24 సెన్సస్ 2027: తన వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మే 10 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం తెలంగాణకు తొలి, దేశానికి మొదటి డిజిటల్ జనగణన ఇదే ఈసారి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టనున్న అధికారులు Read full story
Sun 16:11 ఆకలితో అలమటించే దేశాల టాప్-10 జాబితాలో పాకిస్థాన్ ప్రపంచంలో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల్లో పాకిస్థాన్ దేశంలో 1.1 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు భారీ వర్షాలు, వరదల వల్లే సంక్షోభం తలెత్తిందని ఐరాస నివేదిక వెల్లడి బలూచిస్థాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలలో పోషకాహార లోపంపై ఆందోళన పెరగనున్న ద్రవ్యోల్బణంతో మరింత తీవ్రం కానున్న ఆహార కష్టాలు Read full story
Sun 16:02 ఐపీఎల్ లో బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాటర్లు... సానుభూతి వ్యక్తం చేసిన హీరో ఆది సాయికుమార్ ఈ ఐపీఎల్ సీజన్‌లో బౌలర్ల పరిస్థితిపై స్పందించిన నటుడు ఆది సాయికుమార్ ఫ్లాట్ వికెట్ల వల్ల బౌలర్లకు ఏమాత్రం సహకారం అందడం లేదని ఆవేదన బ్యాట్, బాల్ మధ్య సమతూకం ఉంటేనే ఆట ఆసక్తికరంగా ఉంటుందని అభిప్రాయం 'సైరాబాను' పేరుతో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆది హిందూ-ముస్లిం ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది Read full story