Thu 08:46 అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం.. ఎన్డీయేలో చేరికపై చర్చ! రాత్రి 11.25 నుంచి గంట పాటు అమిత్ షా, నడ్డాతో సమావేశం ఇరు పార్టీల మధ్య ఈ సమావేశంలో ప్రాథమిక అవగాహన కుదిరినట్టు సమాచారం దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి అవసరమని షా అన్నట్టు వినికిడి బీజేపీకి దేశం, టీడీపీ రాష్ట్రం ముఖ్యమంటూ మీడియాతో బాబు కామెంట్ Read full story
Wed 19:49 విచారణకు హాజరుకాలేకపోతున్నాను: పోలీసులకు బండి భగీరథ్ లేఖ వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడి విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు రోజులు కావాలని విజ్ఞప్తి దర్యాప్తుకు సహకరిస్తానన్న బండి భగీరథ్ విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని విజ్ఞప్తి Read full story
Wed 19:33 వర్షం ఎఫెక్ట్... ఇంకా ప్రారంభం కాని ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అంతరాయం తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ వేయడంలో ఆలస్యం ప్రస్తుతానికి వర్షం ఆగడంతో పనులు ప్రారంభించిన గ్రౌండ్ సిబ్బంది రాత్రి 8:15 గంటలకు పిచ్‌ను పరిశీలించనున్న అంపైర్లు నిరీక్షణలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్న సింగర్ కనికా కపూర్ Read full story
Wed 19:23 బాలయ్య సినిమాలో మరోసారి హనీరోజ్! గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో కీలక పాత్రలో హనీరోజ్! గతంలో వీరసింహారెడ్డి సినిమాలో అలరించిన బాలకృష్ణ, హానీరోజ్ Read full story
Wed 19:11 ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది! వాయిదా పడ్డ సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐపీఎల్ సీజన్ కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటన గన్‌తో ఉన్న సమంత కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం Read full story
Wed 19:00 5,000 ఏళ్ల కిందటే కృత్రిమ ద్వీపాలు.. ప్రాచీన మానవుల అద్భుత నైపుణ్యం! స్కాట్లాండ్‌లో 5,000 ఏళ్ల క్రితం నాటి కృత్రిమ ద్వీపం గుర్తింపు ప్రాచీన మానవుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమన్న శాస్త్రవేత్తలు నియోలిథిక్ కాలంలోనే నిర్మాణ సాంకేతికతలో ప్రావీణ్యం సాధించిన పూర్వీకులు రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణం వయసును నిర్ధారించిన పరిశోధకులు మానవ చరిత్రపై అవగాహనను మార్చేస్తున్న తాజా ఆవిష్కరణ Read full story
Wed 19:00 అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు చైనా అధ్యక్షుడితో సమావేశానికి ముందు పోస్టుపై చర్చ Read full story
Wed 18:47 సైబర్ నేరాలపై చంద్రబాబు ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఏపీలో సైబర్, ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా బాధితులు రూ. 652 కోట్లు నష్టపోయారని వెల్లడి రూ. 116 కోట్లను కాపాడగలిగిన సీఐడీ, బ్యాంకింగ్ వ్యవస్థ సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశం విజయవాడ, విశాఖ, తిరుపతిలలో ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు Read full story
Wed 18:30 ఐఎండీ కొత్త టూల్.. మీ పక్క కాలనీలో వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పేస్తుంది! కిలోమీటర్ పరిధిలో వర్ష సూచనలు అందించే ఏఐ టూల్ ప్రారంభం ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చిన కేంద్ర భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ 10 రోజుల ముందుగానే అత్యంత కచ్చితమైన వాతావరణ అంచనాలు వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు గొప్ప ప్రయోజనం త్వరలో ఇతర రాష్ట్రాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు Read full story
Wed 18:14 బండ్ల గణేష్ తో వివాదంపై మరోసారి స్పందించిన నిర్మాత పీవీపీ బ్యాంకు తరహా వడ్డీకి అప్పు ఇచ్చినట్లు వెల్లడి దానిని వసూలు చేసుకోవాలనుకుంటే ఇబ్బంది తలెత్తిందన్న పీవీపీ చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు అని అభిప్రాయం Read full story