ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఫైనాన్స్, ఐటీ స్టాకుల్లో లాభాల స్వీకరణ
- 34 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- ఒక పాయింట్ పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.12%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.69%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.33%), టెక్ మహీంద్రా (-2.31%), ఇన్ఫోసిస్ (-2.06%), టీసీఎస్ (-1.22%), ఎన్టీపీసీ (-1.11%).