విశాఖ టెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
- ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్న రజత్ పటిదార్
- ఇండియా స్కోరు.. 4 ఓవర్లకు 13 పరుగులు
ఇండియా జట్టు: యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, బుమ్రా, ముఖేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్, హార్ట్ లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.