Tue 08:16 తర్వాతి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి నా సీటు ఏది? అంటే ఇక కుదరదు! టీటీఈలు కొంతకాలంగా ఉపయోగిస్తున్న హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌తో చెక్ ఎక్కాల్సిన స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం బోర్డింగ్ వివరాలు మార్చుకోకుంటే సీటు ఏదని అడిగే హక్కు ఉండదంటున్న రైల్వే అధికారులు Read full story
Sun 17:06 నరసరావుపేట డీఎస్పీకి తన పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని అట్రాసిటీ కేసులో హైకోర్టు షరతులతో కూడిన ఆదేశం విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఏసీబీ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి Read full story
Sun 16:58 బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశానికే అవమానం: కేటీఆర్ పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ ఈ నేపథ్యంలోనే కేటీఆర్ విమర్శలు నిందితుణ్ని 9 రోజులు కేంద్ర మంత్రే దాచారని ఆరోపణ బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న కేటీఆర్ Read full story
Sun 16:53 25 ఏళ్ల తర్వాత సీఎం నివాసానికి సీఎం... బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం పాతికేళ్ల తర్వాత బెంగాల్ సీఎం అధికారిక నివాసానికి మారే అవకాశం బీజేపీ సీఎం సువేందు అధికారి కోసం 'సౌజన్య' భవనాన్ని సిద్ధం చేస్తున్న అధికారులు జ్యోతి బసు తర్వాత బుద్ధదేవ్, మమత తమ సొంత ఇళ్లలోనే నివాసం భద్రతా కారణాల దృష్ట్యా సువేందు కోసం కొత్త నివాసం ఎంపిక మమత ప్రారంభించిన భవనమే ఇప్పుడు సువేందు నివాసం Read full story
Sun 16:40 ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం! ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు Read full story
Sun 16:40 ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ Read full story
Sun 16:26 గోవా బీచ్‌ల్లో తగ్గిన విదేశీయుల సందడి... 'పార్టీ క్యాపిటల్'కు ఏమైంది? గోవాకు గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకుల సంఖ్య అదే సమయంలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశీయ పర్యాటకులు విమాన, వీసా ఖర్చులు పెరగడం, ఇతర దేశాల పోటీ ప్రధాన కారణాలు స్థానికంగా ట్యాక్సీ సమస్యలు, పరిశుభ్రత లోపం కూడా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు Read full story
Sun 15:57 బండి భగీరథ్ అరెస్ట్.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్ రెడ్డి పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ ఇప్పటికే సరెండర్ అయ్యాడన్న కిషన్ రెడ్డి ఇక చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడి రాష్ట్ర పోలీసులే చూసుకుంటారని స్పష్టీకరణ Read full story
Sun 15:52 యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం! ప్రేమను నిరాకరించిందని జడ్చర్లలో యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టిన స్థానికులు, బంధువులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందితుడూ మృతి యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడమే కారణమని ఆరోపణలు Read full story
Sun 15:36 పంజాబ్‌తో పోరు... కెప్టెన్ పటీదార్ లేకుండానే బరిలోకి ఆర్సీబీ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు విశ్రాంతి పటీదార్ స్థానంలో జట్టుకు జితేష్ శర్మ సారథ్యం ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం Read full story