జగన్ బావమరిదికి రెండు చోట్ల ఓటు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు: చాపాటి ప్రభాకర్ రెడ్డి
- సీకే దిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న రామాంజులు రెడ్డి
- జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు రామాంజులు
- కమలాపురం, చెన్నూరులో రెండు ఓట్లు
దీనిపై ఈఆర్వో, తహసీల్దార్, బీఎల్వోలకు ఫిర్యాదు చేసినా తొలగించలేదని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు రామాంజులు రెడ్డి సీకే దిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.