భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 71 వేలను దాటిన సెన్సెక్స్
- నిన్నటి భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
- 690 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 215 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.88%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.23%), టెక్ మహీంద్రా (3.09%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-2.94%), యాక్సిస్ బ్యాంక్ (-2.77%), ఏసియన్ పెయింట్ (-1.91%), టీసీఎస్ (-0.36%), బజాజ్ ఫైనాన్స్ (-0.17%).