సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... వీడియో ఇదిగో
- సిమ్లాకు 26 కిలో మీటర్ల దూరంలోని ధామి పట్టణం ప్రాంతంలో ఘటన
- భారీ వర్షాలు, వరదలకు విరిగిపడిన కొండచరియలు
- భవనం గోడకు బలంగా ఢీకొట్టిన రాళ్లు
- భవనం దెబ్బతినడంతో అందరితో ముందే ఖాళీ చేయించిన యజమాని
ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించాడు. శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్‌ను నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కళాశాలకు వెళ్లే దారి దెబ్బతింది. 15 సెకండ్ల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.