ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు
- మన మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు
- 313 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 109 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.86%), టెక్ మహీంద్రా (2.16%), టాటా మోటార్స్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.18%), యాక్సిస్ బ్యాంక్ (1.03%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-3.12%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.47%), టైటాన్ (-2.31%), ఏసియన్ పెయింట్స్ (-2.08%).