ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించిన కవిత
    01 Wed 18:27

    తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించిన కవిత

    • మంగళవారం రాత్రి పది గంటల నుంచి పలుమార్లు హ్యాక్ అయినట్లు వెల్లడి
    • అనుమానాస్పద కంటెంట్ వస్తే తాను పోస్ట్ చేసినట్లుగా భావించవద్దని విజ్ఞప్తి
    • డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
  • ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్
    02 Mon 08:54

    ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్

    • రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్
    • ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
    • ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్
    • కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
  • మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం
    03 Mon 08:51

    మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం

    • ఫిఫా 2026 ప్రపంచకప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ 2-2తో డ్రా
    • మ్యాచ్ అనంతరం టెక్సాస్ స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ అభిమానులు
    • చెత్తను సేకరించేందుకు నీలిరంగు ప్లాస్టిక్ సంచులను వినియోగం
    • 1998 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న జపాన్ ఫ్యాన్స్
    • వారి క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
  • ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ
    04 Mon 08:43

    ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ

    • సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం
    • అప్రమత్తమైన ప్రయాణికులతో దొంగల పరార్
    • నిందితులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
    • బాపట్ల సమీపంలో ఘటన, ఇద్దరు మహిళల నుంచి బంగారం అపహరణ
  • ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన
    05 Mon 08:36

    ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన

    • అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం ఖరారు
    • మూడు నెలల సైనిక ఉద్రిక్తతలకు ముగింపు
    • జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు
    • హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    • నిలిచిపోయిన నిధుల విడుదలే ఒప్పంద అమలుకు కీలకం
  • తిరుమలలో వీడియో వివాదం.. క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
    06 Mon 08:33

    తిరుమలలో వీడియో వివాదం.. క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

    • తిరుమలలో పవన్ కల్యాణ్ అభిమానుల వీడియోపై వివాదం
    • 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో ప్రచారంపై విమర్శలు
    • నిబంధనలు ఉల్లంఘించామంటూ భక్తుల నుంచి అభ్యంతరాలు
    • పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పిన అభిమానులు
  • భారత్, పాక్ మ్యాచ్ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. పాత రికార్డు బ్రేక్..!
    07 Mon 08:32

    భారత్, పాక్ మ్యాచ్ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. పాత రికార్డు బ్రేక్..!

    • భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ సరికొత్త రికార్డు
    • రికార్డు స్థాయిలో 18,814 మంది అభిమానులు హాజరు
    • టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
  • ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం
    08 Mon 08:20

    ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం

    • దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్
    • విమానం టాయిలెట్ స్పీకర్ ఆడియో ప్యానెల్‌లో 24 బంగారు బిస్కెట్లు
    • ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో కస్టమ్స్ అధికారుల తనిఖీలు 
    • 2.8 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారం సీజ్ 
    • విలువ సుమారు రూ. 4.27 కోట్లు
  • రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
    09 Mon 08:13

    రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

    • ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఆరేళ్లుగా రోజుకు 8 గంటల పాటు 100 ఓవర్ల కఠోర సాధన
    • వైభవ్ ఆడే భారీ షాట్ల వెనుక ఈ కఠిన శిక్షణ
    • కుమారుడి కోసం తల్లిదండ్రుల అపూర్వ త్యాగాలు, అంకితభావం
  • దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
    10 Mon 07:58

    దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై విమర్శలు
    • అభ్యంతరాలతో కొన్ని సీన్లను తొలగించి క్షమాపణ చెప్పిన దర్శకుడు
    • బుచ్చిబాబు సానాను తప్పుపట్టిన గేయరచయిత అనంత శ్రీరామ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV