కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,628 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు
- అమ్మకాల ఒత్తిడికి గురైన బ్లూచిప్ కంపెనీల షేర్లు
- 460 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.34%), టీసీఎస్ (0.60%), ఇన్ఫోసిస్ (0.55%), టెక్ మహీంద్రా (0.54%), నెస్లే ఇండియా (0.08%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-8.46%), టాటా స్టీల్ (-4.08%), కోటక్ బ్యాంక్ (-3.66%), యాక్సిస్ బ్యాంక్ (-3.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.85%).