ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్
    Mon 11:28

    జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్

    • ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య
    • నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి
    • బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన లాలూ ప్రసాద్ కొడుకు
    Read full story
  • మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి
    Tue 18:19

    మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి

    • ప్రధాని మోదీ నార్వే పర్యటనలో చెలరేగిన వివాదం
    • ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్లారంటూ మోదీపై జర్నలిస్ట్ విమర్శ
    • విదేశాంగ శాఖ బ్రీఫింగ్‌లో భారత ప్రజాస్వామ్యంపై జర్నలిస్ట్ ప్రశ్నలు
    • 'కోర్టుకు వెళ్లండి' అంటూ ఘాటుగా బదులిచ్చిన భారత అధికారి
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన దౌత్యాధికారి సమాధానం
    Read full story
  • పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 18:09

    పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

    • పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా చూసుకుంటారన్న నిహారిక
    • ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే స్పందించారని వెల్లడి
    • 325 మందికి సేఫ్టీ కిట్ అందజేసినట్లు వెల్లడి
    Read full story
  • స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!
    Tue 18:05

    స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!

    • కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన
    • చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం
    • ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం
    • అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు
    • ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  
    Read full story
  • దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
    Tue 18:04

    దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన శాంతి
    • ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వైనం
    • జూన్ 2 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీపీ ప్రత్యేక కోర్టు
    Read full story
  • ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ స్కీమ్
    Tue 17:46

    ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ స్కీమ్

    • మెరుగైన వైద్య సేవల కోసం కొత్తగా "ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు
    • అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ
    • కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను సమర్పించాలి
    Read full story
  • సినిమా అనేది ఉద్యోగం కాదు.. ఒక లైఫ్ స్టైల్: రానా
    Tue 17:43

    సినిమా అనేది ఉద్యోగం కాదు.. ఒక లైఫ్ స్టైల్: రానా

    • సినిమా అనేది ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం కాదన్న రానా
    • ఇండస్ట్రీ అనేది వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదని వ్యాఖ్య
    • వరుసగా 15 గంటలు పని చేసినా ఆశించిన స్థాయిలో సీన్ రాకపోవచ్చన్న రానా
    Read full story
  • లాభాలను నిలుపుకోలేకపోయిన సెన్సెక్స్, నిఫ్టీ... సరికొత్త కనిష్ఠానికి రూపాయి!
    Tue 17:31

    లాభాలను నిలుపుకోలేకపోయిన సెన్సెక్స్, నిఫ్టీ... సరికొత్త కనిష్ఠానికి రూపాయి!

    • స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • మార్కెట్లకు భిన్నంగా రాణించిన ఐటీ, రియాల్టీ షేర్లు
    • డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి విలువ
    • సూచీలు బలహీనపడినా లాభపడ్డ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్
    Read full story
  • పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్
    Tue 17:30

    పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్

    • ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్
    • ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి
    • అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
    Read full story
  • ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్
    Tue 17:27

    ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్

    • రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్
    • కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ
    • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV