భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆల్ టైమ్ గరిష్ఠాలకు సూచీలు!
- స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్ల జోరు
- 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 247 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
ఇన్ఫోసిస్ (7.84%), టెక్ మహీంద్రా (4.73%), టీసీఎస్ (3.89%), విప్రో (3.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.85%).
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.57%), మారుతి (-0.46%).