మార్కెట్లను వెనక్కి లాగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్
- 31 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఒకానొక సమయంలో 72 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (1.55%), భారతి ఎయిర్ టెల్ (1.50%), టాటా మోటార్స్ (1.32%), సన్ ఫార్మా (1.25%), టాటా స్టీల్ (1.21%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.88%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), యాక్సిస్ బ్యాంక్ (-0.57%).