నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి
- కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఘటన
- తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
- నేడు 38వ బర్త్ డే జరుపుకొంటున్న యశ్
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 2007లో ‘జంబడ హుడుగి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘రాకీ’ (2008), ‘గూగ్లీ’ (2013, ‘మిస్టర్ అండ్ మిస్ రామాచారి’ (2014) సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.