ప్రజాభవన్‌లో భట్టివిక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు... ఇవిగో ఫొటోలు

  • మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి
  • చిరంజీవికి శాలువా కప్పి సత్కరించిన మల్లు భట్టి విక్రమార్క
  • నెట్టింట వైరల్‌గా మారిన మల్లు భట్టి - చిరంజీవి కలయిక ఫొటోలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కలిశారు. చిరంజీవి తన భార్యతో కలిసి మల్లు భట్టిని ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు భట్టికి మెగాస్టార్ బొకే ఇవ్వగా... చిరంజీవిని ఆయన శాలువా కప్పి సత్కరించారు. మెగాస్టార్ - ఉప ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    
  
          
 

Mallu Bhatti Vikramarka
Chiranjeevi
Tollywood
Congress

More Telugu News