'వ్యూహం' సినిమా నిర్మాతకు మరోసారి నిరాశ
- 'వ్యూహం' సినిమా విడుదలను ఆపేసిన హైకోర్టు సింగిల్ బెంచ్
- సినిమా విడుదల కాకపోవడం వల్ల కోట్ల నష్టం వచ్చిందని పిటిషన్ వేసిన నిర్మాత
- సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్
ఈ నేపథ్యంలో, ఈ చిత్ర నిర్మాత హైకోర్టు డివిజన్ బెంచ్ లో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడం వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు సూచించింది.