రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు
- ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
- జన సంపర్క అభియాన్ కార్యక్రమం
రాముడి అక్షింతలతో పాటు చిత్రపటం, మందిరం నమూనా కరపత్రాన్ని ఇంటింటీకీ చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పండరీనాథ్, జన సంపర్క అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్, రామ్ సింగ్, నరసింహమూర్తి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.