Wed 14:31 కేటీఆర్ తన లక్ష కోట్ల సంపాదన నుంచి ఆమెకు లక్ష ఇచ్చాడు: రేవంత్ రెడ్డి కౌంటర్ ప్రజావాణికి వచ్చిన మహిళకు లక్ష రూపాయలు ఇచ్చిన కేటీఆర్ ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనన్న రేవంత్ రెడ్డి లక్ష కోట్ల నుంచి రూ.1 లక్ష ఇస్తే నష్టమేమీ లేదన్న ముఖ్యమంత్రి Read full story
Fri 17:26 వేసవి కదా అని స్విమ్మింగ్ పూల్‌కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు గాగుల్స్ ఉపయోగించాలని వైద్యుల సూచన దగ్గు, జలుపు వంటి లక్షణాలు ఉంటే స్విమ్మింగ్ పూల్‌కు దూరంగా ఉండాలి కళ్లకు దురదగా అనిపిస్తే ఐడ్రాప్స్ వాడాలని సూచన Read full story
Fri 17:23 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది! ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు రూ. 99,999కే Samsung Galaxy S25 Ultra 5G Read full story
Fri 17:19 బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాలో అధికారికంగా ప్రకటించారు భవానీపూర్‌లో మమతా బెనర్జీపై గెలిచిన సువేందుకే సీఎం పీఠం రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణస్వీకారం ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం Read full story
Fri 17:18 టీవీకే విజయం వెనుక జగన్ ఫొటో ఉందనే ప్రచారంపై సత్యకుమార్ విమర్శలు విజయ్‌ని గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న సత్యకుమార్ జగన్ పాలనను ఏపీ ప్రజలే తిరస్కరించారని ఎద్దేవా రోజా ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓటమి తప్పదని వ్యాఖ్య Read full story
Fri 17:13 విశాఖలో 'గూగుల్' పక్కన ఉన్న స్థలాల కోసం పోటీ ఏర్పడింది: శ్రీభరత్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి వైసీపీ యత్నిస్తోందన్న శ్రీభరత్ విశాఖ ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని వెల్లడి డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమేనన్న ఎంపీ Read full story
Fri 16:52 పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం పాలనలో టెక్నాలజీ, మానవీయత రెండూ ముఖ్యమన్న సీఎం చంద్రబాబు ప్రతీ శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహణ ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచన Read full story
Fri 16:50 ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన వరంగల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్న కొండా సురేఖ ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఆపొద్దన్న కడియం కావ్య Read full story
Fri 16:37 అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు 516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ భారీగా పతనమైన బ్యాంకింగ్ షేర్లు, ఆదుకున్న ఐటీ రంగం 100 డాలర్లు దాటిన బ్రెంట్ ముడిచమురు ధర Read full story
Fri 16:36 ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్ పాలనలో సాంకేతికతను జోడిస్తున్న ఏపీ ప్రభుత్వం ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అచ్చెన్నాయుడి పనితనాన్ని ప్రశంసించిన చంద్రబాబు Read full story