విశాఖలో కమ్మేసిన పొగమంచు.. దారి కనిపించక ఐదు వాహనాల ఢీ
- కొమ్మాది క్రాస్‌రోడ్డులో ఘటన
- ఢీకొన్న ప్రైవేటు బస్సు, మూడు కార్లు, ట్యాంకర్
- ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్
ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రైవేటు బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.