ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సూర్యాపేట జిల్లాలో 2 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
    01 Sat 18:30

    సూర్యాపేట జిల్లాలో 2 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • పొంగులేటితో కలిసి సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • 1౦౦ ఎకరాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తామని వెల్లడి
  • ఆఫ్ఘన్‌తో టెస్ట్: సెంచరీలతో కదం తొక్కిన గిల్, రాహుల్.. తొలి రోజు భారత్ ఆధిపత్యం
    02 Sat 17:35

    ఆఫ్ఘన్‌తో టెస్ట్: సెంచరీలతో కదం తొక్కిన గిల్, రాహుల్.. తొలి రోజు భారత్ ఆధిపత్యం

    • భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
    • మొదటి రోజు ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 368/3
    • కేఎల్ రాహుల్ 100 అవుట్... సెంచరీ చేసి క్రీజులో ఉన్న గిల్
    • అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పంత్
  • హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం
    03 Sat 17:33

    హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం

    • హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
    • వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం
    • గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో జల్లులు
  • ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు
    04 Sat 17:23

    ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు

    • ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం
    • జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు
    • వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్
    • ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
  • ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
    05 Sat 17:21

    ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

    • మితిమీరిన ఏఐ వాడకాన్ని పోర్న్ వ్యసనంతో పోల్చిన పలంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్
    • ఎక్కువ టోకెన్లు వాడటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనం ఉండదని స్పష్టం
    • అనవసర ఏఐ వాడకాన్ని తగ్గించేందుకు తమ సంస్థలో ప్రత్యేక టూల్ ఉందని వెల్లడి
    • వినియోగం కంటే వాస్తవ ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచన
  • చెత్త వేశాడని ట్రోల్‌ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య!
    06 Sat 17:17

    చెత్త వేశాడని ట్రోల్‌ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య!

    • చెత్త వేసిన వీడియో వైరల్‌
    • ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు
    • కేసు నమోదు చేసిన పోలీసులు
    • ట్రోలింగ్‌ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
    • ఆన్‌లైన్‌ విమర్శలే కారణమంటున్న కుటుంబం
  • డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్
    07 Sat 17:07

    డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్

    • రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్
    • సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు
    • దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్
    • ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం
    • పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
  • అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!
    08 Sat 17:04

    అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!

    • బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై
    • 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం
    • ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక
    • ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
  • కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..!
    09 Sat 16:50

    కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..!

    • టీ20 కొత్త జట్టుకు సూర్యకుమార్‌ శుభాకాంక్షలు
    • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాజీ కెప్టెన్ స్పందన
    • యువ ఆటగాడు వైభవ్‌కు అభినందనలు
    • కష్టపడి జట్టులోకి వచ్చావంటూ ప్రశంసలు
  • ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్
    10 Sat 16:47

    ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్

    • జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
    • వేగంగా ముందుకు కదిలి నేడు ఏపీలో అడుగుపెట్టిన రుతుపవనాలు
    • ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV