Wed 20:29 పాదయాత్ర చేసే అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా: పవన్ కల్యాణ్ పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్ తాను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదన్న జనసేనాని పాదయాత్ర వల్ల ప్రజల కష్టాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడి లోకేశ్ కు పాదయాత్ర చేయడం ఆనందం కలిగించిందని వ్యాఖ్యలు Read full story
Wed 22:30 ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్ జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోదీ సోషల్ మీడియాలో పంచుకున్న ఇటలీ ప్రధాని ప్రపంచవేదికపైకి తీసుకువెళ్ళారంటూ పార్లే థ్యాంక్స్ Read full story
Wed 22:02 ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి: చంద్రబాబునాయుడు ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం హింసలేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని బోధిస్తున్నారన్న సీఎం గ్రామాల నుంచి కొలంబియా వరకు అనిశ్చితి నెలకొంటే చర్చల ద్వారా మార్పులు తెచ్చినట్లు వెల్లడి Read full story
Wed 21:29 రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెంచడానికి రూపాయి-డాలర్ బై, సెల్ స్వాప్ విధానం 5 బిలియన్ డాలర్ల బై, సెల్ చేపట్టాలని నిర్ణయం మే 26వ తేదీ నుంచి వేలం ప్రక్రియ బ్యాంకులు ఆర్బీఐకి డాలర్లను విక్రయించి, రూపాయలను పొందడమే బై, సెల్ విధానం Read full story
Wed 21:03 గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా ప్రత్యేక ఫోకస్ యారాడలో ఉన్న సుమారు 450 ఎకరాల భూమిని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష స్టీల్ ప్లాంట్, జి.వి.ఎం.సి వి.ఎం.ఆర్.డి.ఎ, గంగవరం పోర్టు సమస్యలపై పల్లా దిశానిర్దేశం Read full story
Wed 20:45 రాజస్థాన్‌లో 21 ట్రాక్టర్లతో పెళ్లి ఊరేగింపు.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వరుడు మహాలాలోని ధాని ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఊరేగింపు తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమన్న వరుడు చిన్ననాటి నుంచి ట్రాక్టర్ తన జీవితంలో భాగంగా ఉందన్న వరుడు Read full story
Wed 19:56 పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి ఏ1గా పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు దాడికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్న ఎస్పీ పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గతంలోనూ వరకట్నం కేసులు ఉన్నాయన్న ఎస్పీ Read full story
Wed 19:52 ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి: నారా లోకేశ్ బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కర్నూలు, ఏఎస్ఆర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాం డీఈవోలు, ఏపీసీలతో సమీక్షా సమావేశంలో మంత్రి లోకేశ్ Read full story
Wed 19:37 టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు టెట్రా ప్యాక్‌లు సాచెట్లలో మద్యం అమ్మకాలను నిషేధించాలని పిటిషన్ పిటిషన్ దాఖలు చేసిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ పండ్ల రసాలను పోలి ఉండి తప్పుదారి పట్టేంచేలా ఉందన్న పిటిషనర్ Read full story
Wed 19:32 ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయన్న సోమిరెడ్డి మోదీ పిలుపు మేరకు వర్చువల్, ఫిజికల్ పద్దతిలో మహానాడు ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు Read full story