• కోరుట్ల ఎమ్మెల్యేకు కంటి పరీక్షలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే
    Wed 21:58

    కోరుట్ల ఎమ్మెల్యేకు కంటి పరీక్షలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే

    • కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
    • కంటి వైద్య నిపుణులుగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే
    • జగిత్యాల ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే
  • మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్
    Mon 17:25

    మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్

    • మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండ్రోజుల తర్వాత ఇరాన్‌పై దాడి
    • ఈ దాడులకు భారత్ మద్దతిస్తున్నట్టుగా విపక్షాల విమర్శలు
    • మోదీ పర్యటనకు ముందు నుంచే పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్న రువెన్
  • మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం
    Mon 17:15

    మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం

    • 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ తప్పుకోనుందన్న వార్తలపై ఏఎఫ్‌సీ స్పందన
    • ఇప్పటివరకు తమకు అధికారిక సమాచారం లేదని వెల్లడి
    • అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ క్రీడా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
    • వరల్డ్ కప్ నుంచి తమను ఎవరూ తప్పించలేరన్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
    • వరల్డ్ కప్ నిర్వహించేది ఫిఫా తప్ప ఏ దేశమూ కాదన్న ఇరాన్ 
  • హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు
    Mon 17:14

    హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు

    • హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు కలిసి రావాలన్న ట్రంప్
    • పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని చైనా షరతు
    • ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన
  • అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్
    Mon 17:08

    అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్

    • అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆసక్తికర సన్నివేశం
    • బీజేఎల్సీ కార్యాలయంలో గంట సేపు గడిపిన రాజాసింగ్
    • ఇది తన పాత ఇల్లు అని వ్యాఖ్య
    • ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతానంటూ ఫన్నీ కామెంట్
  • ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత
    Mon 16:58

    ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత

    • ఇరాన్ అగ్రనేతలు వాడే విమానాన్ని ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్
    • టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి జరిగినట్లు ప్రకటన
    • ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న ఐడీఎఫ్
    • టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌ నగరాల్లోనూ దాడులు జరిపినట్లు వెల్లడి
    • హార్ముజ్ జలసంధి విషయంలో సాయం చేయాలని నాటోపై ట్రంప్ ఒత్తిడి
  • జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు
    Mon 16:49

    జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు

    • రాయదుర్గంకు భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం
    • హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
    • సీమ అభివృద్ధిని అడ్డుకున్న జగన్ ను ఈ ప్రాంతం నుంచి వెలివేయాలన్న ఎమ్మెల్యే
  • పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
    Mon 16:43

    పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

    • పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని వ్యాఖ్య
    • ఐపీఎల్ ఫ్రాంచైజీ చెల్లించే సొమ్ముతో ఆ క్రికెటర్ పాక్ ప్రభుత్వానికి పన్ను కడతాడన్న గవాస్కర్
    • ఆ సొమ్ముతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ఆరోపణ
    • భారత ప్రజలు, సైనికులను బలిగొంటుందన్న గవాస్కర్
  • పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
    Mon 16:34

    పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • ఇరాన్ తో ఇజ్రాయెల్-అమెరికా వార్
    • 4,335 భారత విమానాలు, 1,187 విదేశీ విమానాలు రద్దు 
    • ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అన్న కేంద్ర మంత్రి
    • సంక్షోభ సమయంలోనూ 2.19 లక్షల మంది ప్రయాణించారని వెల్లడి
    • గగనతలం తెరుచుకున్నాకే సేవలు సాధారణ స్థితికి వస్తాయని స్పష్టీకరణ
  • ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి
    Mon 16:27

    ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి

    • తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం
    • డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అనిరుధ్ రెడ్డి
    • సినిమా విడుదలకు ముందు నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సూచన