తన పదవీకాలంలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నా: బండి సంజయ్
- తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
- నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
- అభినందనలు తెలిపిన బండి సంజయ్
"తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.