కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం...!
- ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
- 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి
- 2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్
- 1969 - నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
- 2006 - మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం.
- 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక.
- 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.
- 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.
- 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.
- 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
- 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
- 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
- 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.
- 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.
- 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం.
- 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.
- 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు.