స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే
- 431 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 168 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- నాలుగున్నర శాతం వరకు లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.46%), ఎన్టీపీసీ (3.89%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.28%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%).
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.45%), బజాజ్ ఫైనాన్స్ (-0.74%), విప్రో (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%).