50 శాతానికిపైగా ఓట్లు సాధించిన 51 మంది అభ్యర్థులు.. కాంగ్రెస్ వారే అధికం!
- 64.88 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ
- 55.45 శాతం ఓట్లు సాధించిన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్
- 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిలో 39 మంది కాంగ్రెస్ అభ్యర్థులే
మిగతా అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఇలా