బాల్క సుమన్ పరాజయం... చెన్నూరు విజేత వివేక్ వెంకటస్వామి
- సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్‌పై 37,189 ఓట్లతో వివేక్ గెలుపు
- బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ఘన విజయం
- వివేక్ బ్రదర్స్ విజయం సాధించడంతో కార్యకర్తల సంబరాలు
మరోవైపు, బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వివేక్ వెంకటస్వామి సోదరుడు గడ్డం వినోద్ కూడా ఘన విజయం సాధించారు. వినోద్ బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నం దుర్గయ్యపై గెలుపొందారు. వివేక్ బ్రదర్స్ ఇద్దరూ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.