K Kavitha: ఆయనే నా హీరో: కవిత

He is my hero tweets Kavitha
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్న ఒక వీడియోను షేర్ చేసిన కవిత... 'మై హీరో' అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన బీఆర్ఎస్ అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు వీడియోలో కేసీఆర్ నడుస్తుంటే... ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మాటలు వినిపిస్తాయి.
Go Back to Shorts
K Kavitha
KCR
BRS

More Telugu News