ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల కమిషనరే నివ్వెరపోయారు: పయ్యావుల కేశవ్
    Wed 21:07

    అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల కమిషనరే నివ్వెరపోయారు: పయ్యావుల కేశవ్

    • ఏపీలో ఓట్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న టీడీపీ నేతలు
    • నేడు ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు
    • చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
    Read full story
  • రియల్ హీరో ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ భరోసా.. రూ.5 లక్షల సాయం.. కొడుక్కి కొలువు
    Wed 08:45

    రియల్ హీరో ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ భరోసా.. రూ.5 లక్షల సాయం.. కొడుక్కి కొలువు

    • వందలాది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ అండ
    • కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్
    • శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం.. నియామక పత్రం అందజేత
    • శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు ఆదేశాలు
    • ట్యాంక్ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సీఎం హామీ
    Read full story
  • అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా:ఏపీ సీఎం చంద్రబాబు
    Wed 08:40

    అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా:ఏపీ సీఎం చంద్రబాబు

    • పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామన్న సీఎం చంద్రబాబు
    • ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
    • ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి
    Read full story
  • ముంబై బంగ్లాను లీజుకిచ్చిన సారా.. ఐదేళ్లకు రూ. 4 కోట్లకు పైగా డీల్
    Wed 08:39

    ముంబై బంగ్లాను లీజుకిచ్చిన సారా.. ఐదేళ్లకు రూ. 4 కోట్లకు పైగా డీల్

    • పాఠశాల కోసం అద్దెకు తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ
    • నెలవారీ అద్దె రూ. 6.5 లక్షల నుంచి ప్రారంభం
    • సెలబ్రిటీల ప్రాపర్టీ లావాదేవీల ట్రెండ్‌లో చేరిన సారా
    Read full story
  • స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా లాభం!
    Wed 08:29

    స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా లాభం!

    • ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ 'కోలా'లో పెట్టుబడితో స్మిత్‌కు భారీ లాభాలు
    • స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌తో ఒక్కరోజే సుమారు రూ.13.07 కోట్లు ఆర్జన
    • గతంలో పలు స్టార్టప్‌లలోనూ పెట్టుబడులు పెట్టిన ఆసీస్ క్రికెటర్
    Read full story
  • వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర
    Wed 08:29

    వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర

    • పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరలు
    • ఢిల్లీలో రూ. 2,078కి చేరిన 19 కిలోల సిలిండర్
    • హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
    Read full story
  • ఐపీఎల్ లో విషాదం... బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్ హఠాన్మరణం
    Wed 08:24

    ఐపీఎల్ లో విషాదం... బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్ హఠాన్మరణం

    • ఐపీఎల్ కోసం వచ్చిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి
    • ముంబై హోటల్ గదిలో విగతజీవిగా గుర్తింపు
    • పోస్టుమార్టంలో అనుమానాస్పద అంశాలు లేవన్న పోలీసులు
    • మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న బీసీసీఐ, ఐపీఎల్
    • మృతుడు 76 ఏళ్ల ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్‌గా వెల్లడి
    Read full story
  • హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ
    Wed 08:22

    హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

    • 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ పూర్తి
    • లాటరీలో ఎంపికైన వారు ఏప్రిల్ 1 నుంచి పిటిషన్లు దాఖలు చేయవచ్చు
    • ఈసారి అధిక వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ ఎంపిక ప్రక్రియ
    • కొత్త ఫారం ఐ-129, పాస్‌పోర్ట్ వివరాలు సరిపోల్చడం తప్పనిసరి
    • కొన్ని పిటిషన్లకు అదనంగా 1,00,000 డాలర్లు చెల్లించాలని నిబంధన
    Read full story
  • ఇరాన్‌లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
    Wed 08:13

    ఇరాన్‌లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

    • రెండు, మూడు వారాల్లో ఇరాన్‌లో సైనిక చర్యల‌ను ముగిస్తామన్న ట్రంప్‌
    • ఇంధన ధరల పెరుగుదలపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు
    • ఇరాన్‌తో ఒప్పందం ఉన్నా లేకున్నా ఉపసంహరణ ఆగదని వెల్లడి
    • అణ్వాయుధాలు తయారు చేయలేనప్పుడే వెనక్కి తగ్గుతామని స్పష్టీక‌ర‌ణ‌
    Read full story
  • అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
    Wed 08:10

    అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

    • రాజధాని అమరావతిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు ఆదేశం
    • కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోందని ప్రజలకు వివరించాలని సూచన
    • వైసీపీ 'మూడు ముక్కలాట' వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్న సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV