ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారు: ఎండీఎంకే నేత వైగో
- ప్రభాకరన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన వైగో
- కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్న వైనం
- ప్రభాకరన్ బతికే ఉన్నారని తాము నమ్ముతున్నామని వ్యాఖ్య
ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలో ప్రజల ముందుకు వస్తారని తమిళ జాతీయవాది పాజ నెడుమారన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొన్నారు. ప్రభాకరన్ మరణం నిజమే అయితే శ్రీలంక ప్రభుత్వం ఆయన మృతికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎందుకు విడుదల చేయదని మరో తమిళనేత ఆనందన్ ప్రశ్నించారు. దాదాపు 14 ఏళ్ల క్రితం శ్రీలంక ప్రభుత్వం తాము ప్రభాకరన్‌ను మట్టుబెట్టామని ప్రకటించిన విషయం తెలిసిందే.