ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్ కృషి చేశారు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్
    Sat 17:27

    హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్ కృషి చేశారు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

    • తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్న డీకే శివకుమార్
    • హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవల పిల్లల వంటివని వ్యాఖ్య
    • తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇచ్చే సమయం వచ్చిందన్న డీకే శివకుమార్
    Read full story
  • డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే!
    Sat 20:23

    డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే!

    • డిజిటల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డుల కోసం ఆర్‌బీఐ కొత్త ముసాయిదా విడుదల
    • వినియోగదారుల భద్రత, పారదర్శకత పెంచడమే ప్రధాన లక్ష్యం
    • లావాదేవీల పరిమితులు, నాన్-బ్యాంక్ సంస్థల నికర విలువపై కొత్త నిబంధనలు
    • విఫలమైన లావాదేవీల సొమ్మును వెంటనే రిఫండ్ చేయాలని స్పష్టం
    • అన్ని ఛార్జీలను స్థానిక భాషలో స్పష్టంగా తెలపాలని ఆదేశం
    Read full story
  • ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ
    Sat 20:16

    ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

    • ‘కాంతార’ దైవాన్ని అనుకరించిన వివాదంలో క్షమాపణ చెప్పనున్న రణ్‌వీర్
    • మైసూరు చాముండేశ్వరి ఆలయానికి వచ్చి క్షమాపణ కోరతానని హామీ
    • నటుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు
    • వివాదం పరిష్కారమైందని, కేసును ముగించడమే సబబని తెలిపిన ఫిర్యాదుదారు
    Read full story
  • డీసీ పేసర్ ఎంగిడికి తీవ్రగాయం... స్పృహలో లేని స్థితిలో ఆసుపత్రికి తరలింపు!
    Sat 20:10

    డీసీ పేసర్ ఎంగిడికి తీవ్రగాయం... స్పృహలో లేని స్థితిలో ఆసుపత్రికి తరలింపు!

    • ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయం
    • క్యాచ్ పట్టే ప్రయత్నంలో వెనక్కి పడటంతో తల నేలకు బలంగా తాకింది
    • మైదానం నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
    • ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్
    Read full story
  • ఏమన్నా బ్యాటింగా ఇది... ఐపీఎల్ లో రికార్డు ఛేజింగ్... 265 పరుగుల టార్గెట్ ఉఫ్!
    Sat 19:56

    ఏమన్నా బ్యాటింగా ఇది... ఐపీఎల్ లో రికార్డు ఛేజింగ్... 265 పరుగుల టార్గెట్ ఉఫ్!

    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డు
    • 265 పరుగుల భారీ టార్గెట్‌ను 18.5 ఓవర్లలోనే పూర్తి చేసిన పంజాబ్
    • ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర
    • ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ అద్భుత శతకం (152*) నమోదు
    • ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన ఇరు జట్లు
    Read full story
  • ముంబైలో చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం
    Sat 19:29

    ముంబైలో చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం

    • ముంబైలో చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
    • ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్
    • పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ ఛేంజర్ అన్న సీఎం
    • విజన్ 2020 ఫలితమే హైదరాబాద్ అభివృద్ధి అని వెల్లడి
    • టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపు
    Read full story
  • కమిన్స్ రీఎంట్రీ... టాస్ గెలిచిన సన్ రైజర్స్
    Sat 19:21

    కమిన్స్ రీఎంట్రీ... టాస్ గెలిచిన సన్ రైజర్స్

    • రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • సన్‌రైజర్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ప్యాట్ కమిన్స్
    • మధ్య ఓవర్లలో తాము రాణించాల్సి ఉందని చెప్పిన పరాగ్
    Read full story
  • ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. మంత్రి పదవిపై కోదండరాం ఏమన్నారంటే..!
    Sat 19:00

    ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. మంత్రి పదవిపై కోదండరాం ఏమన్నారంటే..!

    • కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం
    • తనకు మంత్రి పదవిపై ఆశ లేదన్న కోదండరాం
    • ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని వ్యాఖ్య
    Read full story
  • ఇదేం కొట్టుడు... 6 ఒవర్లలో 116 పరుగులు... ఒకే ఓవర్లో 6 ఫోర్లు!
    Sat 18:53

    ఇదేం కొట్టుడు... 6 ఒవర్లలో 116 పరుగులు... ఒకే ఓవర్లో 6 ఫోర్లు!

    • ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్
    • పంజాబ్ కింగ్స్ ముందు 265 పరుగుల భారీ టార్గెట్
    • ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్
    • ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఆరు ఫోర్లతో 24 పరుగులు సాధించిన ప్రభ్‌సిమ్రాన్
    • కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఓపెనర్
    Read full story
  • ఇదే చివరి బ్యాచ్...! తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోల లొంగుబాటు
    Sat 18:42

    ఇదే చివరి బ్యాచ్...! తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోల లొంగుబాటు

    • హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల సామూహిక లొంగుబాటు
    • డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించిన మావోలు
    • 'ఆపరేషన్ కగార్' విజయంతోనే ఇది సాధ్యమైందని వెల్లడి
    • లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే
    • ఆయుధాలు వీడి జనజీవనంలోకి రావాలని డీజీపీ పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV