నల్గొండ జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
- చింతపల్లి శివారులో వోల్వో బస్సు ప్రమాదం
- హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తుండగా ఘటన
- 10 మందికి గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు
ఇదిలావుండగా రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. అతివేగంతోపాటు ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.