జగన్ పై సీఐడీకి ఫిర్యాదు చేసిన మేదర సామాజిక సంఘం

23-11-2023 Thu 19:50 | Andhra
Advertisement
  • తమను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి, జగన్ మాట తప్పారన్న మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
  • సీఎం అయిన తర్వాత తమను పట్టించుకోలేదని మండిపాటు
  • ఇప్పుడు మరోసారి తమను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
Advertisement
మేదర సామాజికవర్గాన్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి సీఎం జగన్ మోసం చేశారంటూ ఆ సామాజిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. తమను ఎస్సీల్లో చేరుస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు జగన్ హామీ ఇచ్చారని... ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. 2019లో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత అనేకసార్లు కలిసి వినతి పత్రాలను ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో తమను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆయనపైనా, ఆయన పార్టీకి చెందిన 26 మంది ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలపై సీఐడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
Advertisement
JaganYSRCPMedara

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more