01 Sun 06:35 గంటకు 130 కీలోమీటర్ల వేగంతో రైలు! అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఇద్దరి మృతి ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఘటన పూరీ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలు రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం
02 Tue 08:55 ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది' భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల బాడీ ఆబ్జెక్టిఫికేషన్‌పై ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం పుష్ప, కేజీఎఫ్ తరహాలోనే 'పెద్ది' చిత్రంలోనూ హీరోయిన్ గ్లామర్‌కే ప్రాధాన్యం జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కెమెరా యాంగిల్స్‌పై విమర్శకుల అభ్యంతరం వివాదాస్పద సీన్ల తొలగింపు.. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో 'పెద్ది' రికార్డు
03 Tue 08:47 వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం! టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన బౌలింగ్‌లో 11 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన అర్జున్ బ్యాటింగ్‌లో 34 బంతుల్లోనే 66 పరుగులతో నాటౌట్ అతని ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఏఆర్‌సీఎస్ అంధేరి ఘన విజయం అర్జున్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
04 Tue 08:44 మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి గాను మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం ఏడుగురు పౌరులను చంపిన A++ కేటగిరీ ఉగ్రవాదిని మట్టుబెట్టిన మేజర్ అస్సాంకు చెందిన మేజర్ కలితాను అభినందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
05 Tue 08:30 మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం! 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దక్కని ఆహ్వానం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూటమిలో క్రెడిట్ వార్‌పై శివసేన ఆగ్రహం అదానీ గ్రూప్, సీఐడీసీవోలకు సీఎంవో షోకాజ్ నోటీసులు
06 Tue 08:26 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,680గా నమోదు కిలో వెండి ధర రూ. 2,69,900గా నమోదు ఇటీవలి గరిష్టాల నుంచి కిందకు దిగివస్తున్న పసిడి ధరలు
07 Tue 08:24 హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. భారతీయ టెకీలకు భారీ ఊరట ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు రద్దు ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను అన్న ఫెడరల్ కోర్టు కాంగ్రెస్ ఆమోదం లేదని న్యాయస్థానం స్పష్టీకరణ ఫీజు పెంపు నిర్ణయంతో హెచ్-1బీ దరఖాస్తులు 38.5% తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్లడి ఈ ఫీజును సవాలు చేస్తూ 20 డెమొక్రాటిక్ రాష్ట్రాలు కోర్టులో దావా వేసిన వైనం
08 Tue 08:10 సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్! శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్ యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
09 Tue 07:53 గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం! గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ జట్టుకు సారథ్యం వహించనున్న శుభ్‌మన్ గిల్
10 Tue 07:31 ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక! ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవద్దని ట్రంప్ హితవు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం