భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 595 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 181 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.30%), యాక్సిస్ బ్యాంక్ (2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.88%), టాటా స్టీల్ (1.79%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.65%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.29%), టాటా మోటార్స్ (-0.29%), టైటాన్ (-0.19%).