వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే.. ఫొటోలు ఇవిగో!
- ఇటలీలో వివాహం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి
- మాదాపూర్‌లో ఘనంగా వివాహ రిసెప్షన్
- హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
హాజరైన ప్రముఖులు వీరే..
చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, రోషన్ మేక, అల్లు శిరీశ్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడవి శేష్, రీతు వర్మ, ప్రవీణ్ సత్తారు, కల్యాణ్‌కృష్ణ, సుశాంత్, జగపతిబాబు, మైత్రీ రవి, దిల్‌రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీమోహన్, మైత్రీమూవీ చెర్రీ, సుబ్బరామిరెడ్డి, శివలంక కృష్ణప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ, రోషన్, వీఎన్ ఆదిత్య, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌నంది, బన్నీవాసు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గౌతం, వెంకీ అట్లూరి, నాగవంశీ, ప్రిన్స్, బెల్లంకొండ సురేశ్, అశ్వనీదత్, స్వప్నదత్, అవసరాల శ్రీనివాస్, కృష్ణ చైతన్య, సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలుపు బుజ్జీ, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు.





















