Fri 11:38 స్కిల్ కేసులో తీర్పు వెల్లడి.. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్న హైకోర్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ కుదరదని హైకోర్టు స్పష్టీకరణ గతంలోని ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు వెల్లడి Read full story
Sat 21:00 గవర్నర్ తో ముగిసిన విజయ్ సమావేశం... ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ అనుమతి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు సమర్పించిన విజయ్ రేపు ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం మే 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచన విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం Read full story
Sat 20:33 సముద్రం అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం.. నయాగరాకు వందల రెట్లు పెద్దది! ఆర్కిటిక్ సముద్ర గర్భంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం దీని పేరు డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్ నయాగరా కంటే వందల రెట్లు శక్తిమంతమైన నీటి ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో దీనిది కీలక పాత్ర వాతావరణ మార్పుల వల్ల ఈ జలపాతానికి ముప్పు వాటిల్లుతోంది Read full story
Sat 20:23 మెట్ గాలాలో సింపుల్ డ్రెస్... భారతీయ మోడల్ భవితా మండవపై భారీ ట్రోలింగ్ మెట్ గాలాలో భవిత మండవ 'జీన్స్ అండ్ టాప్' లుక్‌పై తీవ్ర వివాదం భారత అంబాసడర్‌కు సాధారణ డ్రెస్ అంటూ ఛానెల్‌పై విమర్శలు లుక్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను సమర్థించిన మరో వర్గం విమర్శల మధ్య క్రియేటివ్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిత పోస్ట్ నా ప్రయాణంపై నమ్మకముంచారంటూ మాథ్యూ బ్లేజీకి ధన్యవాదాలు Read full story
Sat 20:20 మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: పోలీస్ కమిషనర్ 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు Read full story
Sat 20:09 గోవాలో రివర్స్ క్రైమ్... విదేశీయుల నేరాలపై షాకింగ్ రిపోర్ట్! గోవాలో విదేశీయులు బాధితులుగా కన్నా నిందితులుగా ఉన్న కేసులే ఆరు రెట్లు ఎక్కువ 2022-2024 మధ్య 206 కేసుల్లో విదేశీయులు నిందితులుగా నమోదయ్యారు మాదకద్రవ్యాలు, వీసా గడువు ఉల్లంఘన వంటి కేసులే అధికంగా ఉన్నాయి నైజీరియా, రష్యా, నేపాల్ సహా పలు దేశాల పౌరులపై కేసులు నమోదు అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారి కోసం ప్రత్యేక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు Read full story
Sat 19:59 అంతర్జాతీయ వివాదంలో అనంత్ అంబానీ 'వంతారా' జూ... బ్రెజిల్ పోలీసుల దర్యాప్తు వన్యప్రాణుల అక్రమ రవాణా కేసులో గుజరాత్‌లోని వంతారా జూ పేరు వెలుగులోకి అమెరికన్ పక్షి నిపుణుడు టోనీ సిల్వాపై బ్రెజిల్ పోలీసుల విచారణ విమానాశ్రయంలో సిల్వా సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆరోపణలను ఖండించిన వంతారా.. సిల్వా తమ ఉద్యోగి కాదని స్పష్టీకరణ గతంలోనూ పక్షుల స్మగ్లింగ్ కేసులో టోనీ సిల్వా జైలు శిక్ష అనుభవించాడు Read full story
Sat 19:50 విజయ్ దేవరకొండ బర్త్ డే... 'రణబాలి' నుంచి స్పెషల్ గ్లింప్స్ విజయ్ దేవరకొండ పుట్టినరోజున 'రణబలి' మేకింగ్ గ్లింప్స్ విడుదల గుర్రపు స్వారీ సన్నివేశాల కోసం విజయ్ పడిన కష్టాన్ని చూపిన చిత్రబృందం గాయాలైనా లెక్కచేయకుండా కఠినమైన గుర్రాలతో శిక్షణ పొందిన విజయ్ 19వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో వస్తున్న సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'రణబలి' Read full story
Sat 19:49 తెలంగాణలో పర్యటన.. ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ తెలంగాణ ప్రయోజనాల కోసం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి ఓబీసీ ఉపకోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరిగి ప్రవేశపెట్టాలన్న కవిత Read full story
Sat 19:25 గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యశస్వి జైస్వాల్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ గాయం కారణంగా రియాన్ పరాగ్ దూరం.. జట్టులోకి హెట్మెయర్ గుజరాత్ జట్టులో మానవ్ సుతార్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న గుజరాత్ కెప్టెన్ గిల్ Read full story