వరుణతేజ్-లావణ్య పెళ్లి ఫొటోలు చూశారా?.. ఇవిగో!
- ఇటలీలోని టస్కానీలో వైభవంగా వివాహం
- ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన జంట
- చూడముచ్చటైన జంట అంటూ అభిమానుల కామెంట్లు
వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫొటోలను మీరూ చూడండి.

