-
కాంగ్రెస్ కు పీజేఆర్ కొడుకు రాజీనామా
- జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్
- అజారుద్దీన్ కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్ఠానం
- పీజేఆర్ కూతురుకు ఖైరతాబాద్ టికెట్
-
అసెంబ్లీలో 'బియ్యం' రాజకీయం: ఎగుమతులపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన మంత్రి ఉత్తమ్!
- సీబీఐ, ఐడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా ఎలా నియమించుకుంటారని హరీశ్ ప్రశ్న
- ఎగుమతులు 22,750 టన్నుల వద్దే ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్న
- హరీశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బియ్యం ఎగుమతుల్లో ప్రేమ్ చంద్ కు సంబంధం లేదని వ్యాఖ్య
-
దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై విచారణ
- ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
- నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం
- తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన కోర్టు
-
యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్
- శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడిన మంత్రి లోకేశ్
- గత వైసీపీ పాలనలో బీసీలను వెంటపడి వేధించారని తీవ్ర విమర్శలు
- ఆరు నెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన
- శెట్టిబలిజల కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ
-
క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక
- స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యల ప్రస్తావన
- యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల గొంతుకను వినిపించే ప్రయత్నం
- అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఇరాన్ చర్య
-
నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి
- తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారి 565
- తెలంగాణలోని నకిరేకల్ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు నిర్మాణం
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గం
- మార్కాపురం ప్రాంత వాసుల హైదరాబాద్ ప్రయాణ కష్టాలకు తెర
-
‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు
- సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
- పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
- ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- రూ. 5,950 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
- రూ. 5,450 తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
- రూ. 20 వేలు తగ్గిన కిలో వెండి
-
మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు
- ఉగాది పండుగ నాడు వింత ఘటన
- స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు చేసిన సోడాల హాజీ
- ఎంత సేపు ఉడికించినా ఉడకని మటన్
- గ్యాస్ కట్టేసి.. కుక్కర్ తో పీఎస్ కు వచ్చిన హాజీ
- దుకాణదారుపై కేసు పెట్టాలని కోరిన వైనం
-
హిట్‌మ్యాన్ బయోపిక్.. హీరో శర్వానంద్ ఏమన్నారంటే..!
- తెరపైకి రానున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్
- ప్రధాన పాత్రకు ప్రముఖంగా వినిపిస్తున్న హీరో శర్వానంద్ పేరు
- కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానన్న యువ హీరో
- శర్వానంద్ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్‌పై పెరిగిన ఆసక్తి