Sun 11:34 ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు.. నాణ్యత ఎక్కడంటూ కేసీఆర్‌పై పొన్నం ఫైర్ గతరాత్రి కుంగిపోయిన లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కమీషన్ల కోసం ఆగమేఘాల మీద కట్టించారంటూ పొన్నం ఆగ్రహం ప్రజల సొమ్మును కాజేసిన కల్వకుంట్ల ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరిక Read full story
Sat 20:13 గతంలో ప్రేమ కోసం అమెరికా-కెనడా సరిహద్దు దాటాను: అడివి శేష్ చేతిలో డబ్బులు లేక భారతీయుల ఇళ్లలో తలదాచుకోవాలనుకున్నానని వెల్లడి 'డెకాయిట్' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న హీరో తెలుగు సినిమా ఇప్పటికీ కార్పొరేట్ల చేతిలో లేకపోవడమే బలమన్న శేష్ వ్యక్తిగత నిర్మాతల వల్లే సినిమాల్లో ఎమోషన్ పండుతోందని విశ్లేషణ Read full story
Sat 20:12 క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం.. స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఆ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుందన్న కేటీఆర్ అణిచివేత, అప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో చోటు లేదని నిరూపించిందని వ్యాఖ్య రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెబుదామని పిలుపు Read full story
Sat 20:01 అమరావతి అంటే అప్పు కాదు... 5 కోట్ల ఆంధ్రులకు ఆక్షయపాత్ర: బుద్ధా వెంకన్న భూకబ్జాలు, అవినీతికి వైసీపీనే బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శ రాజధానిపై వైసీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపణ రుషికొండ, అమరావతి నిర్మాణ ఖర్చులపై చర్చకు రావాలని సవాల్ పార్లమెంట్ చట్టంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిందని వెల్లడి Read full story
Sat 19:49 ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆహార ధరలు నిత్యావసరాలపై పడుతున్న చమురు, ఇంధన ధరల ప్రభావం ఆరు నెలల గరిష్ఠానికి ఆహార ధరల సూచీ ఆహార ధరల పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన Read full story
Sat 19:27 టాస్ గెలిచిన రాజస్థాన్... గిల్ లేకుండానే బరిలోకి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కండరాల నొప్పితో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ కెప్టెన్సీ రాజస్థాన్ జట్టులో రెండు కీలక మార్పులు Read full story
Sat 19:26 దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ పథనంథిట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్య ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల మాదిరి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య Read full story
Sat 19:13 ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన సమీర్ రిజ్వీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 90 పరుగులతో ఒంటిచేత్తో గెలిపించిన యువ సంచలనం సమీర్ రిజ్వీ సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం వృథా లక్నో మ్యాచ్ తరహాలోనే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సమీర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు Read full story
Sat 19:01 బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్ టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అపశ్రుతులు జరుగుతున్నాయన్న భూమన నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు చేతగానితనమన్న రోజా లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని సిట్ నివేదికలో తేలిందని వ్యాఖ్య Read full story
Sat 18:53 లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ జావా, యెజ్డీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా గతేడాదితో పోలిస్తే 115 శాతం పెరిగిన దేశీయ విక్రయాలు వెయ్యి యూనిట్ల మార్కును దాటిన అంతర్జాతీయ అమ్మకాలు 12 నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన మొత్తం విక్రయాలు Read full story