భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 551 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 140 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.72 శాతం పతనమైన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 65,877కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు పతనమై 19,671 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.92%), సన్ ఫార్మా (1.47%), మారుతి (0.36%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.27%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.72%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.02%), ఎన్టీపీసీ (-1.63%), యాక్సిస్ బ్యాంక్ (-1.53%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.40%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News