ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీచర్ నిర్వాకంతో తల్లి అయిన పదో తరగతి విద్యార్థిని.. సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన!
    01 Tue 13:12

    టీచర్ నిర్వాకంతో తల్లి అయిన పదో తరగతి విద్యార్థిని.. సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన!

    • బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు
    • ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ హెచ్చరించడంతో మౌనంగా భరించిన బాలిక
    • కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బిడ్డకు జన్మనిచ్చిన వైనం
    • టీచర్ ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు
  • 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!
    02 Tue 22:33

    'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!

    • ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి
    • ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు
    • రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా
    • ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం
    • సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
  • శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం
    03 Tue 22:20

    శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం

    • త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు
    • అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక
    • చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
    • ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
  • ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!
    04 Tue 22:10

    ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!

    • సంప్రదాయ జిలేబీకి జపనీస్ మచా ఫ్లేవర్ జోడింపు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త ఫ్యూజన్ వంటకం
    • ఆకుపచ్చ రంగు జిలేబీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
    • కొందరు రుచి చూడాలని ఆసక్తి చూపగా, మరికొందరు విమర్శలు
    • ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ లో భాగంగానే ఈ ప్రయోగాలని వెల్లడి
  • జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!
    05 Tue 22:01

    జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!

    • భారత్ నుంచి మామిడి దిగుమతులపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు
    • పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం
    • స్థానిక రైతులకు మద్దతిచ్చేందుకే ఈ నిర్ణయమని అధికారుల వెల్లడి
    • ధరలు పెరిగి, కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ఆందోళన
  • పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!
    06 Tue 21:56

    పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!

    • 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన కొత్త డస్టర్
    • అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన రైడ్ కంఫర్ట్
    • గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సులభం
    • విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్
    • హైవేలపై సాఫీ ప్రయాణానికి అనుకూలం
  • విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ
    07 Tue 21:54

    విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ

    • నటుడు జయం రవి పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
    • భరణం కేసు విచారణకు గడువు పొడిగించాలన్న అభ్యర్థన తిరస్కరణ
    • 2025 ఏప్రిల్ నుంచి భరణం చెల్లించడం లేదని భార్య ఆర్తి ఆరోపణ
    • రెండు వారాల్లోగా భరణంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు యథాతథం
  • ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం
    08 Tue 21:33

    ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

    • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతతో రైళ్లలో తిరిగి వంట ప్రారంభం
    • గ్యాస్ స్టవ్‌ల స్థానంలో ఇండక్షన్ కుక్కర్ల వినియోగానికి ఐఆర్‌సీటీసీ అనుమతి
    • అంతర్జాతీయ సరఫరా సమస్యలతో దేశంలో తలెత్తిన గ్యాస్ సంక్షోభం
    • రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో వంటకు గ్రీన్ సిగ్నల్
    • రైల్వే కిచెన్లలో 60 శాతం వంట విద్యుత్ ఆధారిత పద్ధతుల్లోకి మార్పు
  • వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో పాముల ఫ్యామిలీ!
    09 Tue 21:32

    వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో పాముల ఫ్యామిలీ!

    • హరిద్వార్‌లోని ఓ ఇంట్లో నీళ్ల ట్యాంక్‌లో పాము పిల్లలు కలకలం
    • నీటి సరఫరా ఆగడంతో ట్యాంక్ తెరిచి చూసి షాకైన కుటుంబ సభ్యులు
    • ట్యాంక్‌లో ఉన్న 27 పాము పిల్లలను గుర్తించి అటవీశాఖకు సమాచారం
    • వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన అధికారులు
    • విషం లేని నీటి పాములని గుర్తించిన అధికారులు
  • సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు!
    10 Tue 21:20

    సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు!

    • రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇల్లు కొనడం మరింత కష్టతరం
    • దక్షిణ ఆసియాలో ఆదాయం, ఇంటి ధరల నిష్పత్తి 9.7 నుంచి 16.8కి పెరుగుదల
    • ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో 20 శాతానికి పైగా పెరిగిన ఆస్తుల ధరలు
    • పట్టణీకరణకు తగ్గట్టుగా ఇళ్ల సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం
    • అద్దెదారులలో 44 శాతం మంది ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెకే చెల్లింపు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV