చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత: యనమల హెచ్చరిక
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు
- ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన యనమల
- సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్
చంద్రబాబుకు తక్షణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. ఆయనకు పూర్తిస్థాయిలో వైద్యం చేయడంతోపాటు సరైన వైద్యం అందించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.