01 Wed 15:05 నాగ చైతన్య ఆనవాళ్లు ఒంటి మీద లేకుండా చేసిన సమంత చైతూపై ప్రేమతో అతని పేరును టాటూగా వేయించుకున్న సమంత ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైన సామ్ సమంత ఒంటిపై కానరాని నాగచైతన్య టాటూ
02 Mon 13:03 చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
03 Mon 13:01 మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం డీఎంకే సహా పలు పార్టీలు దూరం సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ తమపై కాంగ్రెస్ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి
04 Mon 12:57 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్దరి మృతి కర్ణాటకలో 18 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి ఈ దాడిలో తండ్రి, సోదరి మృతి, తల్లి పరిస్థితి విషమం నిందితుడు సైతం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే ఘటనకు కారణమని పోలీసుల అనుమానం కొప్పల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై లోతుగా విచారణ
05 Mon 12:54 పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు! వీణా విజయన్ కంపెనీకి సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి పేమెంట్లు క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే చెల్లింపులు ఈడీ దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
06 Mon 12:42 ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు? తెలియని కదలికలతో క్యాలరీల ఖర్చు ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లదే ప్రధాన పాత్ర జీవక్రియ రేటు నెమ్మదిస్తే లావయ్యే అవకాశం నిద్రలేమి వల్ల హార్మోన్ల అస్తవ్యస్తం ఇవన్నీ లావు పెరగడాన్ని ప్రభావితం చేస్తాయి
07 Mon 12:39 టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ.. ఏఐ రంగంలోకి అడుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రవేశం ఏఐ సేవల కోసం మూడు అనుబంధ సంస్థల పేర్ల మార్పు రిలయన్స్ ఏఐ వరల్డ్, అపెక్స్, వన్ పేర్లతో కొత్త కంపెనీల ఏర్పాటు ప్రకటన తర్వాత బీఎస్ఈలో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు 2026 మార్చి త్రైమాసికంలో రూ. 918 కోట్ల నికర లాభం నమోదు
08 Mon 12:36 బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్‌బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు! రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది' తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు తొలి రోజే రూ. 135 కోట్లతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఇవాళ్టి నుంచి సినిమాకు అసలు పరీక్ష అంటున్న విశ్లేషకులు జోరు కొనసాగితే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
09 Mon 12:26 గ్యాస్ బిల్లును సగం తగ్గించే నిపుణుల స్మార్ట్ చిట్కాలు ఇవే! గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై ఇటీవల రూ 29 పెంపు ఎల్పీజీ వినియోగాన్ని 50 శాతం తగ్గించుకునేలా నిపుణుల చిట్కాలు ప్రెషర్ కుక్కర్ వాడకం, ముందే నానబెట్టడం ద్వారా వంట సమయం,గ్యాస్ ఆదా
10 Mon 12:21 జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్ దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య