యుద్ధ భయాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
- 567 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతం వరకు లాభపడ్డ ఎయిల్ టెల్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.90%), కోటక్ బ్యాంక్ (2.15%), టాటా మోటార్స్ (2.14%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.50%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.51%), టీసీఎస్ (-0.22%), టైటాన్ (-0.09%), ఏసియన్ పెయింట్ (-0.05%).