అకస్మాత్తుగా ముంబై ప్లైటెక్కిన విరాట్ కోహ్లీ.. ఇందుకే వెళ్లాడంటున్న ఫ్యాన్స్!
- వామప్ మ్యాచ్ కోసం జట్టుతోపాటు తిరువనంతపురం వెళ్లని కోహ్లీ
- ముంబైలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కనిపించిన విరుష్క
- త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారంటూ వార్తలు
ఇదిలావుంచితే, గువాహటి వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రేపు తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో రెండో వామప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.