లాభాల్లో ముగిసిన స్లాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 115 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.30 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 65,828కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 19,638కి చేరుకుంది. మెటల్, హెల్త్ కేర్, పీఎస్యూ తదితర సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.30%), టాటా మోటార్స్ (2.67%), సన్ ఫార్మా (2.38%), టాటా స్టీల్ (1.78%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.48%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.45%), టెక్ మహీంద్రా (-0.37%), టైటాన్ (-0.35%), ఇన్ఫోసిస్ (-0.31%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News